తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించడమే బీజేపీ లక్ష్యం.. అందుకే ఈ ప్లాన్లు..
ఇదిలా ఉంటే.. బీజేపీ కుదిరితే అధికారంలోకి రావాలి.. లేదంటే హంగ్ రావాలి.. అని కమలనాథులు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో అధికారంలోకి రావొద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో….










