వైసీపీలో ఆ సీనియర్ ను సైడ్ చేసే పనిలో జగన్
ముఖ్యంగా ఈసారి ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్ కరాకండి గా తేల్చి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు ధర్మాన పేరు వినిపించినా.. ఈసారి మాత్రం స్వయంగా….










