Author: Editor

పార్లమెంట్ ఎన్నికల ముందు.. కాంగ్రెస్ పై మోడీ మరో సర్జికల్ స్ట్రైక్..

పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.. అధికార భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వంలో మునిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా….

చెరిపేస్తే చెరగదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్..

ప్రజల తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మరోసారి టాప్‌లో దూసుకుపోతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెండు రెట్లు మెరుగ్గా ఉందని ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న….

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్…

  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది కూడా. ఇప్పటికే చాలా మంది ఈ….

AP

ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా ఉద్యమం..

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు కోత విధించిన సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ తో పాటు రేషన్ సరఫరా లో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా….

AP

నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు..–:పవన్ కళ్యాణ్..

కప్పదాట్ల వ్యవహారాలు.. ఇష్టానుసారంగా విమర్శలు.. వాస్తవ దూరంగా మాటలు.. అడ్డగోలుగా సూత్రీకరణలు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.. రాజకీయ నాయకులు అంటే ఇలానే ఉంటారని.. చిన్నప్పటినుంచి మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది భిన్నం. సమాజానికి ఎంతో….

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు..

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్….

రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన సీఎం..

రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాగునీటి కొరతను అధిగమించాలని, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్, తాగునీటిపై శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని,….

ట్యాపింగ్ వెనుక లోగుట్టు.. ఆ విధంగా ప్రత్యర్థులను..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లినకొద్దీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. విచారణలో మాజీ అధికారులు కొత్త కొత్త విషయాలు….

AP

రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై..

అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన రాజకీయలకు….

AP

ట్రెండు మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు..

మే 13న జరిగే ఎన్నికల్లో సైకో ఇంటికెళ్లడం, సైకిల్ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై….