Author: Editor

మాధవీలతపై మాటలకు మోదీ ఫిదా..

మాధవీలత.. ఇటీవల వార్తలో నిలుస్తున్న వ్యక్తి ఈమె. ఆధ్యాత్మిక భావనతో నిండైన చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే బొట్టుతో ఆకట్టుకునేలా ఉంటారు. సోషల్‌మీడియా ద్వారా చాలా మందికి పరిచయం అయ్యారు. ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించడంలో మీడియాతోపాటు….

రేవంత్ vs కేసీఆర్..

తెలంగాణలో తిట్ల దండకం మళ్లీ మొదలైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేసీఆర్‌ ఒక్కరే ఈ పనిచేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా కేసీఆర్‌తో పోటీ పడుతన్నాయని అంటున్నారు. చూస్తుంటే తెలంగాణలో తిట్ల దండకం పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని….

మెట్రో ప్రయాణికులకు షాక్‌.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు..?

మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్‌ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్‌….

కడపలో షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థి.. బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ కు మద్దతా చంద్రబాబూ..?

కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారా? కడపలో షర్మిలను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందులో భాగంగానే అక్కడ భూపేష్ రెడ్డిని బరిలోదించారా? ఇదంతా ముందస్తు ప్లాన్ యేనా? ఏకకాలంలో బిజెపితో పాటు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే….

AP

సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్..

ఏపీ సీఎం జగన్ కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బస్సు యాత్రలో భాగంగా ఎక్కడికక్కడే బహిరంగ సభల్లో జగన్….

ఇలాంటి మేనిఫెస్టో తో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..?

ఎలాగైనా అధికారంలోకి రావాలి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర అనంతరం దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కాంగ్రెస్ .. పదేళ్ల క్రితం వరకు అధికారంలో కొనసాగింది…..

పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల పంట పండినట్టే..

“అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఒక గ్యారెంటీ అయినా ఇప్పటివరకు అమలు చేసిందా? వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు……

AP

జూన్ 4 తర్వాత సంచలనం.. బిజెపిలో ఆ పార్టీల విలీనం..

ఏపీ విషయంలో బిజెపి భారీ స్కెచ్ వేసిందా? ఆ రెండు పార్టీలను తనలో కలుపుకోనుందా? చంద్రబాబుతో పొత్తు వెనుక ఆ ఆలోచన ఉందా? ఆ షరతుతోనే కలిశారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర నడుస్తోంది. అసలు టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని….

బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా…

తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2001, ఏప్రిల్‌ 21న పార్టీ పురుడు పోసుకుంది. దాదాపు 22 ఏళ్లుగా పార్టీ అదే పేరుతో కొనసాగింది. 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక….

AP

రూ.4వేల పింఛన్.. బాబు సంచలనం.. గేమ్ చేంజర్ అవుతుందా..?

ఏపీలో పింఛన్ల పంపిణీ పై రగడ జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే అందుకు కారణం మీరంటే మీరు అని అధికార వైసిపి తో పాటు విపక్ష….