మంత్రి దామోదర హామీ.. సమ్మె విరమించిన జూడాలు..!
తమ డిమాండ్లను పరిష్కరించాలని మూడురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూడాలకు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం జీఓ….










