తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2024 పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలను జరగనున్నాయి. జులై 18న….










