విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని….









