పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రెగ్యులర్ ఈవోగా సాకే రమేష్ బాబు బాధ్యతల స్వీకరణ!
పెన్నహోబిలం దేవాదాయ శాఖ గౌరవ కమిషనర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పెన్నహోబిలంనకు రెగ్యులర్ ఈవోగా శ్రీ సాకే రమేష్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు ఈరోజు వరకు ఇంచార్జి గా సేవలు అందించిన శ్రీ సి ఎన్ తిరుమలరెడ్డి….










