ఉరవకొండలో బీజేపీ జెండా తొలగింపుపై ఉద్రిక్తత: అధికారుల తీరుపై దగ్గుపాటి శ్రీరామ్, సౌభాగ్య ఆగ్రహం!

ఉరవకొండ లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా బిజెపి జెండా ఎగరకూడదనే ఉద్దేశంతో ఉరవకొండ లో శనివారం రోజున కవిత హోటల్ ముందురా బీజేపీ వాళ్లు దాని చూసి పంచాయతీ బోర్డు సిబ్బంది కట్టను తొలగించారు. ఈ కట్టను తొలగించడంపై బీజేపీ మహిళ విభాగం,దగ్గుపాటి సౌభాగ్య,అధికారులపై సీరియస్ అయినా వదలకుండా కట్టను తొలగించారు కావున కట్టను బీజేపీ జండా ఉరవకొండ లో ఎగరవేయకూడదు అని తొలగించిన అధికారులపై ఎవరు చెప్పారో వారి పై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు దగ్గుపాటి శ్రీరామ్ మహిళా మూర్చ నాయకురాలు డిమాండ్ చేశారు.

Posted Under AP
Editor