హిందూపురం:
బాధ్యతాయుతంగా పనిచేస్తాం జనసేన నాయకుడు నవీన్ నవీన్ నిచ్చల్…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన జిల్లా అధ్యక్షులు నవీన్ నిచ్చల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిలో భాగంగా మాకు కేటాయించిన సీట్లలో ప్రభంజనం సూచించడం జరిగిందన్నారు అంతే కాకుండా ఈ గెలుపు ఒక బాధ్యతగా ప్రజా సమస్యల పట్ల కార్పోరేషన్ మున్సిపాలిటీలో ప్రజల పక్షాన నిలబడి బాధిత అధికంగా పనిచేస్తామని నవీన్ నిచ్చల్ తెలిపారు.
