కర్నూలు:
ఆలూరులో వెంకటలక్ష్మి టెక్స్టైల్స్‌లో భారీ అగ్నిప్రమాదం
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
మంటల్లో పూర్తిగా దగ్ధమైన వస్త్రాలు…
దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా…
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది….
భారీగా పొగలు కమ్ముకోవడంతో స్థానికుల్లో ఆందోళన….
కళ్లముందే దుకాణం దగ్ధం కావడంతో లబోదిబోమంటున్న యజమాని…
