శ్రీ సత్య సాయి జిల్లా…
హిందూపురం మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన చైర్ పర్సన్ మంజునాథ్ తో పాటు 41మంది కూటమి కౌన్సిలర్లను ఎమ్మెల్యే బాలకృష్ణ తన క్యాంపు కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా కూటమి కౌన్సిలర్ లతో పాటు11 మంది వైసీపీ కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ గా మాజీ మున్సిపల్ చైర్మన్ గా రావెళ్ల లక్ష్మి ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో అట్టహాసంగా హిందూపురం మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం.. వైస్ చైర్మన్గా రావెళ్ల లక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక!
