అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న హిజ్రాయల్స్ రౌడీయిజం గుంతకల్లులో ముందంజు లో ఉందని రౌడీయిజం సమాచారం ఇజ్రాయిల్ రౌడీయిజం ఫ్లెక్సీలు చింపారని బెంచ్ కొట్టాలలో చరణ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు చరణ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నను బోయ వీరేష్ ను వేట కొడవళ్లతో నరుకుచుండగా తమ్ముడు చూసి అడ్డుకున్న గా తమ్ముణ్ణి వేట కొడివాన్లతో నరికారు చరణ్ అనే వ్యక్తి అక్కడికి అక్కడే మరణించాడు వీరేష్ని గుంతకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు ఇజ్రాయుల ప్రవర్తనలపై విసిగిపోయిన ప్రజలు ఇప్పటికే పోలీసులు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
గుంతకల్లులో దారుణం: ఫ్లెక్సీల వివాదంలో వేటకొడవళ్లతో దాడి.
