కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మల వీడు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు……. దేశాపోరాటం న్యూస్…. ఆలూరు…..బుధవారం ఆలూరు మండలంలోని రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అందులోమూడు షాపుల్లో తూకాలలో తేడా ఉన్నందుకు మూడు మూడు షాపులకు గాను 13000 జరిమానా విధించారు. అలాగే ప్రతి రేషన్ షాపులు ఆలూరు మండలంలో ఉండే ప్రతి షాపులకు గవర్నమెంట్ సీలు కంపల్సరీ వేయించుకోవాలని ఇన్స్పెక్టర్ సార్ అందరికీ తెలియజేయడమైనది. మండలంలో ఉండే కిరణా షాపులు మరియు ఐరన్ మార్ట్ మరియు కూరగాయల షాపులు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ సీలు వేయించుకోవలెను. వేయించుకోకుండా ఉంటే షాపులకు వెళ్లి జరిమానా విధించబడును. తూకాల్లో తేడా ఉన్న, సీలు వేయించుకోకున్నా జరిమానా విధించబడును. ఈ తనిఖీల్లో తూనీకల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు కానీ రెవెన్యూ అధికారులకు ఎందుకు పోలేరు దీని పైన వివరణ రెవిన్యూ వాళ్ళు ఇవ్వగలరు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మల వీడు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు…
