నేడు (02- 09- 2026) న మన 

గౌ.శ్రీ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి  సందర్భంగా  శ్రీ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ముదిగుబ్బ బస్టాండ్ దగ్గరలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు గురించి వివరించి నివాళులర్పించిన *వైయస్సార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందుకూరు నారాయణ రెడ్డి గారు అలాగే మండల కన్వీనర్ సి.వి నారాయణరెడ్డి గారు*ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజవర్గ మహిళ విభాగం నాయకురాలు జయమ్మ, ఉప కన్వీనర్ మీసేవ చంద్ర, మాజీ ఎంపీటీసీలు వెంగల్ రెడ్డి భూదనంపల్లి మాజీ సర్పంచ్ వెంగల్ రెడ్డి,మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి చoడ్రాయుడు, మాజీ వైస్ సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, మర్తాడు మాజీ సర్పంచ్ శివారెడ్డి, ఈదలపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, దొరిగల్లు మాజీ సర్పంచ్ చంద్ర, మహిళా విభాగం లక్ష్మీదేవి, పార్వతి, మస్తానమ్మ,లక్ష్మీదేవి,

అలాగే ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల YSRCP సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor