Latest Posts

వేదావతి ప్రాజెక్టు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శిరి,టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి….

కర్నూలు జిల్లా..

 

వేదావతి ప్రాజెక్టు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శిరి,టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి..

 

హాలహర్వి మండలం అమృతాపురం గ్రామ సమీపంలో వేదావతి నది ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఇంజనీర్లు..

 

హాలహర్వి సమీపంలో రెండు టీఎంసీ లు, మొలగవల్లి సమీపంలో ఒక టీఎంసీ నిల్వ..

ఇప్పటికే 500ఎకరాలకు నిధులు కేటాయింపు..

 

దాదాపు 4వేల ఎకరాలు భూసేకరణ అవసరమన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖామర్..

 

మరో 600 ఎకరాలు ప్రస్తుతానికి అవసరం అన్నా జిల్లా కలెక్టర్..

 

హాలహర్వి లో రెండు టీఎంసీ ల రిజర్వాయర్, మొలగవల్లి లో లిఫ్ట్ ద్వారా ఒక టీఎంసీ నీరు నిల్వ..

 

దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

 

2014లో టిడిపి ప్రభుత్వం లో ప్రారంభమైన వేదావతి 2028 కు పూర్తి చేస్తామన్న జిల్లా అధికారులు, టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి…

Posted Under AP
Editor