చిప్పగిరి లో అంబేద్కర్ సర్కిల్ రోడ్డుపైన బైఠాయించిన వైసీపీ.నేతలు..

కర్నూలు:

పాల్గొన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి మంగమ్మ, మాజీ కేడిసిస్ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరయ్య మాజీ మేయర్ బి.వి.రామయ్య..

కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ టు నినాదాలు చేసిన వైసిపి నేతలు…

సీఎం చంద్రబాబు డౌన్ డౌన్..

పోలీసులు వైఖరి నశించాలి…

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది…

భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు,కార్యకర్తలు…

Posted Under AP
Editor