Latest Posts

ఆలూరు మండలం అరికేరి తాండ లో యువకునికి వినూత్న శిక్ష..

బ్రేకింగ్….

కర్నూలు….

ఆలూరు మండలం అరికేరి తాండ లో యువకునికి వినూత్న శిక్ష

వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు రాజశేఖర్ కు దేహశుద్ధి చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు…

మద్యం సేవించి కోరిక తీర్చమన్న రాజశేఖర్…

పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు.

Posted Under AP
Editor