అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్ రోడ్డుపై ప్రమాదం.. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన లగేజీ టెంపో వాహనం … ప్రమాదంలో విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ నరేంద్రనాథ్ అక్కడికక్కడే మృతి.. విజిలెన్స్ ఏ డి ఏ రాధిక టెక్నికల్ అసిస్టెంట్ నూర్ మహమ్మద్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ కు గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఉరవకొండలో ఘోర రోడ్డు ప్రమాదం: విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
