*జేసీ vs కేతిరెడ్డి.. పోలీసు వలయంలో తాడిపత్రి*
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నేడు ఆ పార్టీ నేతలు దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పుట్లూరు, ఎల్లనూరు, గుత్తి, కడప ప్రధాన రహదారుల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు వైసిపి కార్యకర్తలను అనుమతించలేదు అని ఇంటివద్దె పోలీసులు అడ్డుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉధృతత వాతావరణం నెలకొన్నది పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరొకవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కొణిదల రమేష్ రెడ్డి నీ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొని వెళ్లారు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన రమేష్ రెడ్డిని అరెస్టు చేశారు
జేసీ vs కేతిరెడ్డి….
