కసాపురం ఆలయంలో అండర్ గ్రౌండ్ గ్యాస్ లైన్ ఏర్పాటుకు క్షేత్రస్థాయి పరిశీలన

అనంతపురం జిల్లా, గుంతకల్ మం, కసాపురం, శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానము, శ్రీయుత కార్యనిర్వాహణాధికారి/ ఉప కమీషనర్ శ్రీ మేడేపల్లి విజయరాజు గారి ఆదేశముల మేరకు దేవస్థానము నందు అండర్ గ్రౌండ్ గ్యాస్ సరఫరా చేయుటకు గాను అన్నప్రసాదం పాకశాల, లడ్డు, పులిహోర ప్రసాదం తయారు చేయు పాకశాల, శ్రీ స్వామి నివేదన పాకశాల లను పరిశీలన చేయు చున్నా, అసిస్టెంట్ మేనేజర్,మార్కిటింగ్ AGP Citi గ్యాస్, అనంతపురం వారు,

Posted Under AP
Editor