Latest Posts

నల్లమాడలో టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష: విజయవంతం చేయాలని పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు!

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేర శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని మండల కన్వీనర్ మైలే శంకర్ నివాసములో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈనెల 27, 28 తారీకు లో నల్లమాడ క్రాస్ రాగానిపల్లి రోడ్డు షాది మహల్ లో జరిగే
తెలుగుదేశం పార్టీ మహానాడు
ఏర్పాట్ల కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులు కలిసి కార్యక్రమములోని ఏర్పాట్లు గురించి చర్చించడం జరిగినది అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నాయకులను కార్యకర్తలు కోరడమైనది.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Posted Under AP
Editor