ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు ముదిగుబ్బ లో ధర్నా…

ముదిగుబ్బ యస్ 9

ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు ముదిగుబ్బ లో ధర్నా…
ఈరోజు ముదిగుబ్బలో సివిల్ సప్లై ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ముఖ్యంగా కొత్త కూలి రేట్లు పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ… పాత పద్ధతిలోనే షాపులు మార్పు లేకుండా అలాగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, కొత్త వాళ్లకు సిపిఎస్ నెంబర్లు ఇవ్వాలని అలాగే పని మానేసిన వారికి పెన్షన్లు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది..ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ పకీరప్ప హాజువల్లి సూర్యనారాయణ మరియు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor