Latest Posts

మద్యం మత్తులో యువకుడు హల్చల్…

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో మద్యం మత్తులో యువకుడు హనుమంతు హల్చల్…

యువకుడితో చాకచక్యంగా మాట్లాడి, కిందికి దించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

యర్రగొండపాలెంలో తీవ్ర కలకలం.. గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

తిరుమలగిరి కాలనీలో మద్యం మత్తులో సెల్ టవర్పైకి ఎక్కి హల్చల్ చేసిన హనుమంతు అనే యువకుడు

నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్.. మీ కాళ్లు పట్టుకుంటా అంటూ టవర్పై నుండి కేకలు

గంజాయి ఇస్తేనే కిందకు దిగుతానంటూ టవర్పై యువకుడు చేసిన ఫీట్లతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న యర్రగొండపాలెం పోలీసులు

Posted Under AP
Editor