*ఫైటర్ జెట్ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని*
*ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏఎమ్ సీఏ దేశ రక్షణ కోసం 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..*
