మొలకవేముల: సేవా కార్యక్రమాలతో బండి రూపేంద్ర ప్రథమ వర్ధంతి వేడుకలు

కుమారుని ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మొలకవేముల టీడీపీ నాయకులు…
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం టీడీపీ నాయకులు బండి మల్లి కార్జున కుమారుడు బండి రూపేంద్ర ప్రమాద వాసత్తు మరణించి రేపటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా…తన తండ్రి బండి మల్లికార్జున పలు సేవా కార్యక్రమలతో ఘనంగా ప్రథమ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది…

Posted Under AP
Editor