తిరుమల సమాచారం………

తిరుమల సమాచారం:

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది

300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,985

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,761

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.55 కోట్లు

Posted Under AP
Editor