పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ…

రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. సాయంత్రం 4 గంటలకు పరామర్శ?*

*అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న జనసేనానికి ప్రధాని పరామర్శ.*

*పవన్ నివాసానికి రానున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ.*

*హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రధాని పర్యటన.. భద్రత కట్టుదిట్టం.*

….

*రేపు మోదీ కార్యక్రమాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం.*

*పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం.*

Posted Under AP
Editor