మంత్రి సంతకం ఫోర్జరీ కేసులో నిండుతులు అరెస్ట్..

శ్రీ సత్యసాయి.జిల్లా కదిరి.

 

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డియస్పి శివన్నారాయణ మాట్లాడుతూ..
కదిరి మండలం కౌలేపల్లి క్వార్టర్స్ కు చెందిన పలక వేణు,గంగాద్రి లు తనకల్లు మండలానికి చెందిన జయచంద్ర అనే వ్యక్తి భార్య రమణమ్మ కు బదిలీ చేయిస్తామని లక్ష రూపాయలు ఖర్చు అవుతాదని నమ్మబలికి ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుసు అని నమ్మించారు.ChatGPT Al టూల్ ని ఉపయోగించి అచ్చం ఒరిజినల్ లాగా మినిస్టర్ డిజిటల్ సంతకం ఉన్నట్లుగా నకిలీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ కాఫీని తయారుచేసి జయచంద్రకు పంపి ఆర్డర్ ను పంపించి ఆర్డర్ కాఫీ నమ్మించి మోసం చేసినట్లు డియస్పి తెలిపారు.

బైట్..
డియస్పి శివన్నారాయణ స్వామి

Posted Under AP
Editor