Latest Posts

సామకోటి ఆదినారాయణకు ఘన సన్మానం: చంద్రబాబు, లోకేష్‌లకు కురుమ సంఘం కృతజ్ఞతలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్హణ కార్యదర్శిగా కొత్తగా ఎన్నుకోబడ్డ నాయకుడు సామకోటి ఆదినారాయణ ను కలిసి….బండి మల్లికార్జు బండి ఉజప్ప బండి లక్ష్మీనారాయణ సన్మానం చేయడం జరిగింది
కురవలను గుర్తించి ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కురుమలకు ఒక ఎంపీ ఒక మినిస్టర్ మరియు సామకోటి ఆదినారాయణ కు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఇచ్చినందుకు చంద్రబాబునాయుడు సార్ కు లోకేష్ సార్ కు మా కుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లు బండి మల్లికార్జున కురవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు బండి లక్ష్మీనారాయణ బండి ఉజప్ప సన్మానం చేయడం జరిగింది

Posted Under AP
Editor