ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం NREGS కింద హార్టికల్చర్ లో 1 కోటి 38 లక్షలు వరకు అవినీతి జరిగిందని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కలెక్టర్ కు పిర్యాదు చేశారు…సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో ముదిగుబ్బ రైతులతో కలసి కలెక్టరకు అవినీతి ఎలాజరిగిందో వివరించారు…బోర్లు లేని చోట, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతంలో హార్టికల్చర్ పేరుతో సొమ్ము స్వాహా చేసారని కేతిరెడ్డి పిర్యాదు చేశారు…
ముదిగుబ్బ హార్టికల్చర్ లో అవినీతి… కేతిరెడ్డి
