సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం తెలుగుదేశం మండల కన్వీనర్ మైలే రామచంద్ర ఇంటిదగ్గర చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లమాడలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు
