సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం, ఇందుకూరు గ్రామానికి చెందిన… నందరపు రహమతుల్లా ను సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాష ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యస్ యస్ భాజీ నియమించారు…ముదిగుబ్బ మండలం నూరుల్లా సంఘం నాయకులు,అభిమానులు నియామకం పట్ల రహమతుల్లా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు…
నూర్ భాష ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రహమతుల్లా నియామకం!
