Latest Posts

అనంతపురంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు: విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు

అనంతపురము జిల్లా , టౌన్.

– *నవభారత నిర్మాత, భారతరత్న శ్రీ డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 135 వ జయంతి వేడుకల సందర్భంగా నేటి ఉదయం అనంతపురము నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ ఎదురుగా ఉన్న శ్రీ డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురము అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి,ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప, ఎమ్మెల్సీ మంగమ్మ, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మాజీ మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పలు కుల సంఘాల మరియు కార్మిక, మహిళా సంఘ నాయకులు, అధికారులు తదితరులు పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.*

– *DPRC మీటింగ్ హాలు, జిల్లా ప్రజా పరిషత్ నందు సమావేశం కొనసాగుతోంది*

Posted Under AP
Editor