ముదిగుబ్బ మండలం లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది…జయంతి సందర్బంగా సిపిఎం సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…ఈ కార్యక్రమం లో ఆటో పెద్దన్న, బాబ్జాన్, పక్కిరప్ప, ముస్తపా,రఫీ, రహీమ్ తదితరులు పాల్గొన్నారు…
