శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఓబీసీ మోర్చా అద్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తర్వాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో . ముఖ్య అతిథులు.రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ మరియు. సత్యసాయి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు బిల్లు కుల్లాయప్ప .ముదిగుబ్బ మండలం ఓబిసి మోర్చా అధ్యక్షులు .
వై చంద్రమోహన్ .బిజెపి నాయకులు . జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గంగాధర్ రెడ్డి. సర్పంచ్ నాగభూషణ. బి రవీందర్ రెడ్డి. మంగళ మడక గంగాధర్ బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
ముదిగుబ్బలో ఘనంగా అంబేద్కర్ జయంతి: అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఓబీసీ మోర్చా
