కర్నూలు జిల్లా…
ఆలూరు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135, వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి..
ఆలూరు లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన..ఎమ్మెల్యే విరుపాక్షి…
విద్య సమానత్వం న్యాయం, ఇవే అంబేద్కర్ ఆశయాలు, వాటిని కొనసాగించడం మన బాధ్యత…
అంబేద్కర్ ఆశయాలు సమాజానికి స్ఫూర్తి దాయకం..ఎమ్మెల్యే విరుపాక్షి…
