Latest Posts

కదిరి ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట సమీక్ష: రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం!

*కదిరి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల H.D.S. కమిటి సమావేశంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం అయి ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల పై కదిరి ఆర్డీవో వి.వి.ఎస్.శర్మ గారు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు,ఆసుపత్రి సూపరిడెంట్ డా హుస్సేన్, మరియు డాక్టర్స్,H.D.S కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

Posted Under AP
Editor