Latest Posts

అనంతపురంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు: విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్!

*అనంతపురం జిల్లా,సప్తగిరి.

*శ్రీ డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి వేడుకల సందర్భంగా అనంతపురంలోని సప్తగిరి సర్కిల్, చర్చి ఎదురుగా ఉన్న శ్రీ డా. బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారు..*

Posted Under AP
Editor