అనంతపురం జిల్లా
రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు.
రెండు నాటు తుపాకీలను సొల్లాపురం గ్రామంలోని పొలాల్లో పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
వన్యప్రాణులను వేటాడటం కోసమా లేక ఇతర కారణాల అని పోలీసులు విచారిస్తున్నారు.
నాటు తుపాకీలను స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కనేకల్లు పోలీసులు.
లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి వుండటం నేరం : కనేకల్లు ఎస్సై నాగమధు.
