Latest Posts

హమాలీలకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం..

Mar 01, 2025,

హమాలీలకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ : పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లోడింగ్, అన్‌లోడింగ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో క్వింటాల్‌కు రూ.25 ఉండగా.. దానిని రూ.3కు పెంచి రూ.28 గా నిర్ణయించింది. దీంతో ఏడాదికి ప్రభుత్వంపై రూ.9.26 కోట్ల అదనపు భారం పడనుంది.

Posted Under AP
Editor