INC:-అక్టోబర్ 18 శుక్రవారం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో మరియు లింగాపూర్ లో ఈరోజు వ్యవసాయ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి మండల అధ్యక్షులు యండి హమీద్ గార్ల చేతుల మీద ఐకెపి సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది,
ఇ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ రైతులకు తూకం విషయంలో ఎలాంటి అవకతవకలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలను సమకూర్చడం జరిగింది, రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా వారన్నారు, గత ప్రభుత్వాలు రైతును అనేక ఇబ్బందులకు గురిచేసి తూకం విషయం లో అధికంగా దోపిడీ చేసిన సంఘటనలు మనం చూసాం అలాంటివారు ఇవాళ సూక్తులు పలికే విధానం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉన్నది, కాబట్టి రైతులు అలాంటి వాళ్ల మాటలు విని మోసపోవద్దని ఈ సందర్భంగా వారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా చిక్కుమూడి విప్పుతూ ఈ రాష్ట్ర ప్రజలకు చేరే విధంగా తగు చర్యలు చేపడతా ఉందని భరోసా కల్పించారు,
ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఐకెపి సెంటర్ సిసి వరలక్ష్మి ఏపిఎఫ్ సుదర్శన్ గారు వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు కొత్తపెళ్లి బాల్ రెడ్డి కల్వకుంట్ల లక్ష్మణరావు అల్లే రాజాం ఎడబోయిన ప్రభాకర్ కోటలింగం భూక్య విటల్ జంగంపల్లి గంగరాజు గౌడ్ బోండ్ల సత్తయ్య గెరుగంటి రాజనర్సు, యండి అజాం, ఉప్పుల కృష్ణమూర్తి వంగ రాజారాం రెడ్డి, లు మరియు బీసీ సెల్ అధికార ప్రతినిధి పర్శహనుమాడ్లు జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి,గంగి స్వామి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ (గౌరీ) శంకర్,
గ్రామ శాఖ అధ్యక్షులు కురెల్లి రామచంద్రారెడ్డి ఆల మల్లారెడ్డి భూమరాజు కిషన్ గౌడ్ సంతు వేణు పర్శరాములు,నర్మాల లచ్చయ్య జంగం రాజులు రాజ్వీర్ లక్కం నాంపల్లి కొక్కురాజం దిశెట్టి రాజశేఖర్ అక్క పెళ్లి బాలయ్య అజ్మీరా భాస్కర్, మరియు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
