అనంతపురం.
28.07.2024.
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ..
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ గారు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతపురం నగరంలోని రాంనగర్ లో ఉన్న మంత్రి గారి నివాసంలో మంత్రివర్యులుని ఎస్పీ కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
———————————————
DIPRO.I&PR.ATP..
