గౌరవనీయులు కంచం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్ (RJF) ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్ట్రెరేట్ లోని శ్రీ గౌరవనీయులు. చేతన్ కలెక్టర్ మరియు SP రత్నమేడం గారిని మర్యాద పూర్వకంగా కలసి జర్నలిస్ట్ ల పై దాడులు కండిస్తూ వారికి కావలసిన సదుపాయాలను కల్పించాలని.

30 ఏళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారు చాల మంది అనర్హులుగా మిగిలి పోయారు ప్రస్తుతం ఇళ్ల స్థలాలు మంజూరులో అక్రిడిటేషన్ ను ప్రధాన అర్హతగా నిబందన పెట్టడం వల్ల వీరికి న్యాయం జరగదు అలాగే నేటి జర్నలిస్టుల్లో ఎక్కువ మంది నెల నెలా వేతనాలు లేక ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము జర్నలిస్టుల విషయం లో ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించి న్యాయం చేయాలని రాయలసీమ జర్నలిస్ట్ పోరమ్ విన్నవిస్తోంది.స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ బాబు, మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీ యన్ అంజి, జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు, డివిజన్ ఇంచార్జ్ మధుసూదన్, మరియు అరండి కుమార్, G అశోక్, యం. శ్రీనివాసులు (RJF) కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
