గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు..

 

గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు, ఎనిమిదవ రోజు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం నుండి బయలుదేరినస్వామివారిని ఉదయం గరుడ వాహనంపై సీతారామస్వామి ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు పెద్ద ఎత్తున భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి మంగళ హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.. క ఒగ్గు కళాకారుల నృత్యాలు పలువురిని అలరించాయి, ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి త్రాగునీరు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Editor