కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ. 50 లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు మరియు ఎల్‌పిజి పంపిణీదారుకు సమాచారం అందించాలి. వారు ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ధారించిన తరువాత సంబంధిత ఆయిల్ కంపెనీకి, బీమా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు. క్లెయిమ్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాత, బీమా కంపెనీ ఉచితంగా బాధితులకు రూ. 50 లక్షల పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం చేసింది.
గ్యాస్ సిలిండర్ పేలితే ఉచితంగా రూ.50 లక్షల బీమా..
