నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు,పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం మార్గం చూపాలని అధికారులకు సూచించారు. ఇందులో మండల అధ్యక్షురాలు సునీత విశ్వనథ్ పటేల్ , భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు, బాసర జెడ్పీటీసీ వసంత రమేష్ గారు, వైస్ ఎంపీపీ నర్సింగావు, PACS ఛైర్మన్ వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచులు, MRO మరియు వివిధ అయా శాఖల అధికారులు,ఉన్నారు.
బాసర మండల అభివృద్ది, పేదల సంక్షేమం కోసం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు….
