కర్నూలు జిల్లా ఆలూరు ఈ రోజు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆలూరు నందు AES Ramakrishna Reddy Sir కర్నూల్ వారు వైన్ షాప్ లైసెన్స్ లతో షాప్స్ రెన్యూవల్ గురించి సమావేశం నిర్వహించి లైసెన్సీస్ లతో మాట్లాడడం జరిగింది.వారు సానుకూలంగా వ్యక్తం చేసినారు. ఈ సమావేశం లో ఆలూరు CI గారు B.లలితాదేవి మరియు SI లు నవీన్ కుమార్,షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
ఆలూరు ఎక్సైజ్ స్టేషన్లో వైన్ షాపుల రెన్యూవల్‌పై కీలక సమావేశం
