Latest Posts

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం , అనంతపురం జిల్లా.

29.08.2026 శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా గజవాహనం పై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ప్రాకారోత్సవము నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు , వేద పండితులు అర్చకులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor