ధర్మవరం నియోజవర్గం ముదిగుబ్బ మండలంలోని అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు
మద్దన్న గారి పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త అమర్నాథ్ గారు, మరణించడం తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
అలాగే రాఘవపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు గెలీలి వెంకట లింగారెడ్డి గెలివి రామలింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
అలాగే ఒలిమిచర్లో పల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు నీరు గుట్టు రాజు ముచ్చుమర్రి రమేష్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
అలాగే జొన్నల కొత్తపల్లి గ్రామానికి చెందిన వక్కల శివయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
అలాగే రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన యోగానంద రెడ్డి గారి మాతృమూర్తి గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సిపి స్టేట్ సంయుక్త కార్యదర్శి ఇందుకూరు నారాయణరెడ్డి గారు, మండల కన్వీనర్ పివి నారాయణరెడ్డి గారు, డిస్టిక్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రెటరీ చవ్వ లోకేశ్వర్ రెడ్డి, ఉప కన్వీనర్ మీసేవ చంద్ర, దామానపల్లి సుధాకర్ రెడ్డి, యూత్ యూత్ లీడర్ గోగుల మనోహర్ బీసీ సెల్ శ్రీనివాసులు, దొరిగల్లు వెంకటేశ్వర రెడ్డి, ఇందుకూరు వెంగల్ రెడ్డి, శివారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
దొరిగల్లు చంద్ర, jk పల్లి మనోహర్ రెడ్డి, B రఫీ
మరియు వివిధ విభాగాల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
